About | The lyrics of “Panchirey” are crafted by Ramajogayya Sastry, known for his poetic and evocative writing style. Shankar-Ehsaan-Loy‘s composition for “Panchirey” is a perfect blend of traditional and contemporary musical elements. The vocal performances by Sadhana Sargam and Kirti Sagathia are truly exceptional. |
Panchirey Song Lyrics in English
OH MAINA YEMAINA ILA AVUTHUNDANUKUNNANA
AVUNANNA KADANNA KALAM NANNADIGE KADILENA
NATHO NENE LENE ONTARIGA YETO EE VAIPO VELTHUNNA
NANNE RA RAMMANNA REPATILO EDHO KOTHA DANAM KALISENA
EH PANCHIREY PANCHIREY, NEE MEEDE DIL JAARE
ANDAM THO PICHEKINCHI ALLADINCHAVE;
NEEVENTE VASTANE, NETHONE UNTANE
ROJANTA RAJA LA RAGALE TEESTHANE
OH MAINA YEMAINA ILA AVUTHANDANUKUNNANA
AVUNANNA KADANNA KALAM NANNADIGE KADILEMA
OO NINU KALISINA VADE TELISINA VADANUKO
OOO PRATHI PARICHAYMU NINU PILICHINA DAARANUKO MANASA
ENDHUKO ENDHUKO NE VAIPU RANUNDHI AA VELUGU
JATHAGA CHEYYANDAGA NINU CHERE KSHANALATHO
TIYYANI BADHULE SAGIPO
EH PANCHIREY PANCHIREY, NEE MEEDE DIL JAARE
NEELO EMUNDHO GAANI NORURINCHAVE,
NAKOSAM PUTTAVE, ANNATE VACHAVE
NUVANTE PADI CHACHELA NANE MARCHAVE
OOO NENE NAKEDURAINA KANUGONALENU KADA
OO TADI VELISINA VANALO KURISINA KANTHI ELAA KOTHAGA
NA KADHA MARINDHI GA, KANTI JANMAINA RADU IKA
PANDAGA EE VEDUKA ATALADINDI CHALAKADAMULA NADAKALU NERPINA
EH PANCHIREY PANCHIREY, NEE MEEDE DIL JAARE
ADRUSTAM AMMAYI IYTHE NUVVE ANTANE
EN CHAKKA NAVVAVE, YEKKILLE TECHAVEE
YE MULO KONTE GALATA TECHAVE.
Panchirey Song Lyrics in Telugu
ఓ మైనా… యేమైనా… ఇలా.. అవుతుందనుకున్నానా!
అవునన్నా… కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా
నాతో నేనే లేనే ఒంటరిగా యేటో ఈ వైపో వెల్తున్నా
నన్నెరా రమ్మన్నా రేపటిలో ఏదో కొత్త దానం కలిసేనా
ఏ పంచిరే పంచిరే…. నీ మీదే దిల్ జారే…
అందంతో పిచ్చెక్కించి అల్లాడించావే…
నీంటే వస్తానే… నితోనే ఉంటానే…
రోజంతా రాజాలా రాగాలే తీస్తానే…
ఓ మైనా యేమైనా ఇలా అవుతుందనుకున్నానా!
అవునన్నా… కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా
ఓ నను కలిసిన వాడే తెలిసిన వాడనుకో
ఓ ప్రతి పరిచయము నిను పిలిచిన దారనుకో మనసా
ఎందుకో ఎందుకో నే వైపు రానుంది ఆ వెలుగు
జతగా చేయనగా నిను చేరే క్షణాలతో
తీయని బాధులే సాగిపో
ఏ పంచిరే పంచిరే, నీ మీదే దిల్ జారే
నీలో ఏముందో గాని నోరూరించవే
నాకోసం పుట్టవే… అన్నట్టే వచ్చావే…
నువ్వంటే పడిచ్చాచేలా నన్నె మార్చవే…
ఓ నేనే నాకెదురైన కనుగొనలేనుకదా
ఓ తడి వెలిసిన వానలో కురిసిన కాంతి ఎలా కొత్తగా
నా కథ మారింది గ, కాంతి జన్మైనా రాదు ఇక
పండగ ఈ వేడుక ఆటలాడింది చలాకదముల నడకలు నేర్పిన
ఏ పంచిరే పంచిరే, నీ మీదే దిల్ జారే
అదృష్టం అమ్మాయి ఐతే నువ్వే అంటానే
ఏం చక్క నవ్వవే, ఏక్కిల్లె తెచ్చవే
ఏ మూలో కొంటె గలాటా తెచ్చవే.