Singer | : Yazin Nizar |
Music | : Devi Sri Prasad |
Song Writer | : Shree Mani |
Nuvve Samastham lyrics in Telugu and English
NUVVE SAMASTHAM
NUVVE SIDDHANTHAM
NUVVE NEE PANTHAM
NUVVELE ANANTHAM
PRATHI NISI MASAI
NEELO KASE DISAI
ADUGESEY MISSILE-U LAA
PRATHI SHAKHAM SHATHAM
PRATHI YUGAM YUGAM
NEE PERE VINENTHALAA
GELUPU NEE VENTE PADELAA
NUVVE SAMASTHAM
NUVVE SIDDHANTHAM
NUVVE NEE PANTHAM
NUVVELE ANANTHAM
NEEDOKA MARGAM
ANITHARA SAADHYAM
NEEDHOKA PARVAM
SHIKHARAPU GARVAM
NUDUTANA RAASE RAATHANU
THELIPE LIPINE CHADIVUNTAAVU
NEE THALARAATHANU SONTHAGA
NUVVE RAASUKUPOTHUNNAAVU
OTAMI BHAYAME UNNODEVADOO
ODANI RUJUVE NUVVU
GELUPUKE SONTHAM AYYAVU
NUVVE SAMASTHAM
NUVVE SIDDHANTHAM
NUVVE NEE PANTHAM
NUVVELE ANANTHAM
BHAVITHAKU MUNDHE
GATHAME UNDHE
GATHAMOKA NAADU
CHOODANI BHAVITHE
NINNATI NEEKU, REPATI NEEKU
THEDA VETHIKESTHAAVU
MAARPUNU KOODA MAARAALANTOO
THEERPE ISTHUNTAAVU
EMI LENI KSHANAME ANNI
NERPINA GURUVANTAAVU
GELUPUKE KATHALAA MAARAAVU
NUVVE SAMASTHAM
NUVVE SIDDHANTHAM
NUVVE NEE PANTHAM
NUVVELE ANANTHAM..
—————————————
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వెలే అనంతం
ప్రతి నిశి మసై
నీలో కసే దిశై
అడుగేసై మిసైలులా
ప్రతి శకం శాతం
ప్రతి యుగం యుగం
నీ పేరే వినేంతలా
గెలుపు నీ వెంటే పడేలా
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వెలే అనంతం
నీదొక మార్గం
అనితరసాధ్యం
నీదొక పర్వం
శిఖరపు గర్వం
నుదుటన రాసే రాతని తెలిపే
లిపినే చదివుంటావు
నీతలరాతను సొంతగ నువ్వే
రాసుకు పోతున్నావు
ఓటమి భయమే ఉన్నోడేవడూ
వోడని రుజువే నువ్వు
గెలుపుకే సొంతం అయ్యావు
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వెలే అనంతం
భవితకు ముందే గతమే ఉందే
గతమొకనాడు చూడని భవితే
నిన్నటి నీకు రేపటి నీకు
తేడా వేతికేస్తావు
మార్పునికూడా మారాలంటూ
తీర్పే ఇస్తుంటావు
ఏవీ లేని క్షణమే అన్నీ
నేర్పిన గురువంటావు
గెలుపుకే కథలా మారవు
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వెలే అనంతం.