About | Blockbuster song lyrics from the movie “Sarrainodu,” featuring Allu Arjun and Rakul Preet. Sung by renowned artists Shreya Ghoshal, Simha, Nakash Aziz, Sri Krishna, and Deepu, these lyrics resonate with passion and energy. With music composed by the talented S S Thaman and penned by the prolific songwriter Ramajogayya Sastry, every verse captures the essence of the film’s narrative and emotions. Immerse yourself in the magic of these unforgettable lyrics that have left a lasting impact on audiences worldwide. |
Blockbuster Song Lyrics in English
SILAKALOORI….. SILAKALOORI….
SILAKALOORI SINTHAAMANI
NA PERANTE THELIYANOLLU LERE JANEE
VAYASU LEKKA SECRETU GANI
NANNADAGAMAKA ANTANDHI JARE VONI
UNNAPALAM SOGASANTA IDDHAMANI
SANNAJAJI PANDAGALE CHEDHAMANI
YETHIKI CHOOSTHA YADUNNADANI
NA FIGARU FULL KUSH AYYE POGARUNNODNI
NE VACCHESA RAYYIMANI
SARUKANTHA IYYAMANI
RAASKO NEE LIFE INKA BLOCKU BUSTAREY
HEY BLOCKU BUSTAREY BLOCKU BUSTAREY
NE CHEYYESTHE NEE LIFE BLOCKU BUSTAREY
BLOCKU BUSTAREY BLOCKU BUSTAREY
NE CHEYYESTHE NEE LIFE BLOCK BUSTAREY
SILAKALOORI SINTHAAMANI
NA PERANTE THELIYANOLLU LERE JANEE
VAYASU LEKKA SECRETU GANI
NANNADAGAMAKA ANTANDHI JARE VONI
UNNAPALAM SOGASANTHA IDDHAMANI
SANNAJAJI PANDAGALE CHEDHAMANI
YETHIKI CHOOSTHA YADUNNADANI
NA FIGARU FULL KUSH AYYE POGARUNNODNI
NE VACCHESA RAYYIMANI
SARUKANTHA IYYAMANI
RAASKO NEE LIFE INKA BLOCKU BUSTAREY
HEY BLOCKU BUSTAREY BLOCKU BUSTAREY
NE CHEYYESTE NEE LIFE BLOCK BUSTAREY
BLOCKU BUSTAREY BLOCKU BUSTAREY
NE CHEYYESTE NEE LIFE BLOCKU BUSTAREY
HEY ETTA PENCHAVABBAYYA NEE TIGHTU KANDALE
AYI CHOOSTHA ADHIRIPOYE NA KANNE GUNDELE
HEY NUVVEM CHOOSAVAMMAYA IDHI ONLY SAMPLEY
MANLO MATTER INKA UNDHI TANNUL TANNULEY
ALLA TAPPA PILLADHAANNI KADHU MESTHIRI
NATHO PETTUKUNTE NALIGIPODDHI CHOKKA ISTHIRI
UFF ANTENE ULIKIPADE PILLA BITHIREE
NE ADUGU PEDITHE ADHIRIPODDHI CHEEKATI RATHRI
EDHEMAINA NE THAYYARE LEDHANTA SENSAARE
RAASKO NEE LIFE INKA BLOCKU BUSTAREY
HEY BLOCKU BUSTAREY BLOCKU BUSTAREY
NE CHEYYESTE NEE LIFE BLOCK BUSTAREY
BLOCKU BUSTAREY BLOCKU BUSTAREY
NE CHEYYESTE NEE LIFE BLOCKU BUSTAREY
———————————————
Blockbuster Song Lyrics in Telugu
సిలకలూరి… సిలకలూరి…
సిలకలూరి చింతామణి నా పేరంటే, తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క సీక్రెట్ గానీ, నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని, సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని, నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేవొచ్చేసా రైయ్ మని, సరుకంత ఇయ్యమని, రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే…
హే బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే, నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే, నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హే సిలకలూరి చింతామణి, నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసు లెక్క సీక్రెట్ గానీ, నన్నడగమాక అంటOది జారే వోణి
ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని
ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని
నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే…
హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
హే ఎట్టా పెంచావబ్బయ్య నీ టైటు కండలే
అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే
హే నువ్వేం చూసావమ్మాయ ఇది ఓన్లీ శాంపిలే
మనలో మేటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులే
అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి
ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏమైనా నే తయ్యారే లేదంటా సెన్సారే
రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే
హే బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే, నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే
బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే, నే చెయ్యేస్తే, నీ లైఫు బ్లాక్ బస్టరే.