About | “Pushpa Pushpa” Lyrrics is an electrifying song that captures the essence of the protagonist’s defiance and strength. This energetic track is sung by Nakash Aziz and Deepak Blue, with music composed by the legendary Rockstar Devi Sri Prasad (DSP). The lyrics, written by Chandrabose, are powerful and captivating, perfectly embodying the rebellious spirit of the movie. Directed by Sukumar. |
Pushpa Pushpa Lyrics in English
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA
PUSHPA… PUSHPA……….
PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA– PUSHPA RAJ
PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA– PUSHPA RAJ
NUVVU GADDAM ATTA SAVARISTUNTE —DESHAM DADDARILLE
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA
NUVVU BHUJAME ETTHI NADICHOSTUNTE —BHOOME BADDALAYYE
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA…
NUVVU NILAVAALANTE AAKASHAM… ETTHE PENCHALE…
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA…
NINNU KOLAVAALANTE SANDRAM INKA, LOTHE… TAVVALE….
PUSHPA- PUSHPA- PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA -PUSHPA…
HEY…….. GUVVAPITTA LAGA VAANAKU TADISI
BIKKUMANTU REKKALU MUDISI, VANUKUTU VUNTE, NEEDE TAPPAVADA!
PEDDA GADDALAGA MABBULAPAINA, HADDU DATI EGIRAVANTE
VARSHAMAINA TALANE VANCHI, KAALLA KINDA KURISEYDA…
PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA– PUSHPA RAJ
PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA– PUSHPA RAJ|X2|
ENNO VACHINA PUSHPAAKI… PAAPAM KONNI RAVANTA!
(VANUKE RAADU, OṬṬAMI RAADU, VENAKADUGU, AGADAMU ASALA RANE RAADU)
ANNI UNNA PUSHPAAKI… PAAPAM KONNI LEVANTA!
(BHAYAME LEDU, BENGE LEDU, BEDURU EDURU TIRIGE LEDU, TAGGEDE… LEDU)
EY…, DANDAMETITHE DEVUDIKE, SALAAMU KODITHE GURUVULAKE
KALLU MOKKITHE AMMAKE RA…
TALA DINCHANAVAA BAANISAVI, ETHINAVAA BAADSHAVI
TALAPOGARE NEE KIRITAMAITE, BHOOTALAMANTA NEEDERA…
PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA– PUSHPA RAJ|X4|
ADU KAALUMIDA KAALESI KOOSUNNADANTE….
BANDARAI KOODA BANGAARU… SIMHASANAMANTA
VERE SIMHASANAM EDAINA, VATTI BANDARAI ANTA
ADU SETHILONA SEYYASI MATICHADANTE
TUPAKILONCHI THOOTA DOOSUKELLINATLE…
AA THOOTALAGE MATA KOODA YENAKKI RANATTE
HEY…, VAADU NEEKU GOPPE KAADU, VEEDU NEEKU EKKUVA KAADU
NEEKU NUVVE BAASULA UNDU
HEY, EVADO VILUVA ICCHEDAENDI, EVADO NINU GURTINCHEDAENDI
OṆṬI NINDA TIMMIRI UNTE… NEE PERE NEE BRANDA
PUSHPA PUSHPA PUSHPA PUSHPA
PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA- PUSHPA– PUSHPA RAJ|X5|
ASSALU… TAGGEDE LE….
——————————————————–
Pushpa Pushpa Lyrics in Telugu
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప
పుష్ప… పుష్ప……….
పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప– పుష్ప రాజ్
పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప– పుష్ప రాజ్
నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే —దేశం దద్దరిల్లే
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప
నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే —భూమే బద్దలయ్యే
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప…
నువ్వు నిలవాలంటే ఆకాశం… ఎత్తే పెంచాలే…
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప…
నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా, లోతే… తవ్వాలే….
పుష్ప- పుష్ప- పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప -పుష్ప…
హే…….. గువ్వపిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి, వణుకుతు వుంటే, నీదే తప్పవదా!
పెద్ద గద్దలాగమబ్బులపైన, హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి, కాళ్ళ కింద కురిసెయ్‍దా…
పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప– పుష్ప రాజ్
పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప– పుష్ప రాజ్|X2|
ఎన్నో వచ్చిన పుష్పాకి… పాపం కొన్ని రావంటా!
(వణుకే రాదు, ఓటమి రాదు, వెనకడుగు, ఆగడము అస్సలు రానే రాదు)
అన్నీ ఉన్న పుష్పాకి… పాపం కొన్ని లేవంటా!
(భయమే లేదు, బెంగే లేదు, బెదురు ఎదురు తిరిగే లేదు, తగ్గేదే… లేదు)
ఎయ్…, దండమెడితే దేవుడికే, సలాము కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకే రా…
తల దించినావా బానిసవి, ఎత్తినావా బాద్‍షావి
తలపొగరే నీ కిరీటమైతే, భూతలమంతా నీదేరా…
పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప– పుష్ప రాజ్|X4|
ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే….
బండరాయి కూడా బంగారు… సింహాసనమంటా
వేరే సింహాసనమేదైనా, వట్టి బండరాయంటా
ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే…
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే
హే…, వాడు నీకు గొప్పే కాదు, వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే బాసులా ఉండు
హే, ఎవడో విలువ ఇచ్చేదేంది, ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటె… నీ పేరే నీ బ్రాండు
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప- పుష్ప– పుష్ప రాజ్|X5|
అస్సలు… తగ్గేదె లే….