MusicLabel | T-Series Telugu |
About | Devara Part 1 film Fear Song lyrics in Telugu and English. This song lyrics are written by Ramajogayya Sastry. Music provided by Anirudh Ravichander and this song is sung by the singer Anirudh Ravichander. Starring Jr NTR, Janhvi Kapoor and others. Devara movie is directed by Koratala Siva. Under the banner NTR Arts and Yuvasudha Arts. |
Fear Lyrics in English
AGGANTUKUNDI SANDRAM, YEHAA!
BHAGGUNA MANDE AAKASAM
ARACHAKAALU BHAGNAM, YEHAA!
CHALLAARE CHEDU, SAA…HASAM
JAGADAPU DAARILOOO…
MUNDAGUGYNA SENAANI…
JAGUPUNU NERPUGAA……..
ADUPUNA AAPEY SAINYANNI
DOOKE DYRYAMA JAAGRATHAA
RAA…KE, THEGABADI RAA…KE
DEVARA MUNGITA NUVVENTHA, DAAKKOVEE
DOOKE DYRYAMA JAAGRATHAA
ALL HAIL, ALL HAIL THE TIGER
KAALAM THADAVADENEE
PONGE KERATAMU LAAGENEE…
PRANAM PARUGULAYIII
KALUGULLO DOORENEEEEEEEE………
DEVARA MUNGITA NUVVENTHA
ALL HAIL… DEVARA!
DEVARAA…!
ALL HAIL, ALL HAIL
ALL HAIL…
JAGATHIKI CHETU CHEYYANELAA…
DEVARA VETUKANDANELAA……
PADAME KADAMY DIGITHE PELA PELA
KANULAKU KAANARANI LEELA
KADALIKI KAAPAYYINDEE VELA………
VIDIKE YEDURY VELITHEY VILA VILAA
ALALAYE YERUPU NEELLEY…
AA KAALLANU KADIGERAAA……..
PRALAYAMAI ATHADI RAAKE…
DADA DADA DANDORAA…
DEVARA MOUNAMEYY……
SAVARANA LENI HECHARIKA
RAGILINA KOPAMEYY………
MRUCHUVUKAINA MUCHEMATA
DOOKE DYRYAMA JAAGRATHAA
RAAKE THEGABADI RAAKE
DEVARA MUNGITA NUVVENTHA,
DAAKKOVEE…….
KAALAM THADABADENE
PONGE KERATAMU LAAGENEE
PRANAM PARUGULAYII
KALUGULLO DOORELEEE
DOOKE DYRYAMA JAAGRATHAA
ALL HAIL, ALL HAIL THE TIGER
DEVARA MUNGITA NUVVENTHA,
ALL HAIL… DEVARA
DEVARA!
ALL HAIL, ALL HAIL
ALL HAIL…
Fear Lyrics in Telugu – Devara Part 1
అగ్గంటుకుంది సంద్రం, ఏహా
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం, ఏహా
చల్లారె చెడు, సా…హసం
జగడపు దారిలో…….
ముందడుగైన సేనానీ…
జడుపును నేర్పగా……….
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమ జాగ్రత్త
రా….కే, తెగబడి రా…కే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే…
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే………….
దూకే ధైర్యమ జాగ్రత్త
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్ ద టైగర్
దేవర ముంగిట నువ్వెంత
ఆల్ హెయిల్… దేవర
దేవరా..!
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్
ఆల్ హెయిల్…
జగతికి చేటు చెయ్యనేలా…
దేవర వేటుకందనేలా…….
పదమే కదమై దిగితే పెళ పెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ……..
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయే ఎరుపు నీళ్ళే…
ఆ కాళ్ళను కడిగెరా……….
ప్రళయమై అతడి రాకే…
దడదడ దడ దండోరా…
దేవర మౌనమే…..
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే……
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత,
దాక్కోవే…….
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరేలే
దూకే ధైర్యమ జాగ్రత్త
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్ ద టైగర్
దేవర ముంగిట నువ్వెంత
ఆల్ హెయిల్… దేవర
దేవర!
ఆల్ హెయిల్, ఆల్ హెయిల్
ఆల్ హెయిల్…