Saturday, December 21, 2024
HomeTeluguRinga Ringa Song Lyrics - Aarya 2 | Allu Arjun, Kajal Aggarwal,...

Ringa Ringa Song Lyrics – Aarya 2 | Allu Arjun, Kajal Aggarwal, Navdeep

Top telugu item song Ringa Ringa song lyrics written by Chandrabose sung by Priya Himesh. Devi Sri Prasad's composition blends traditional South Indian folk rhythms with contemporary beats, creating a unique auditory experience.

- Advertisement -
About“Ringa Ringa” is a popular song from the Telugu movie Aarya 2, featuring Allu Arjun, Kajal Aggarwal, and Navdeep. Released in 2009, the movie’s soundtrack, composed by Devi Sri Prasad, gained immense popularity, with “Ringa Ringa” emerging as one of the most beloved tracks. Known for its catchy beats and energetic choreography, the song became a cultural phenomenon in South India and among Telugu movie enthusiasts worldwide.

Ringa Ringa Song Lyrics in English

POSCHE POSCHE PARADESI NENU, FOREIGN NUNCHI VACHESAANU…
(RINGA RINGA, RINGA RINGA, RINGA RINGA, RINGA, RINGA REEEE..) X2
ROSHAMUNNA KURRALLA KOSAM, WASHINGTON VADILESAANU…
(RINGA RINGA RINGA RINGA RINGA RINGA, RINGA RINGA REEEE..) X2
AIRBUS YEKKI YEKKI ROTHE PUTTI, YERRA BUS MEEDA NAKU MOJE PUTTI….
YERRAKOTA CHERINANU CHERINAAKA YEDHURUCHUSINAAAA……..

EVARIKOSAM?

BUNGAMOOTHI MUDHULANTE BORE KOTTI, BURRAMEESAM KURRAGALLA AARAPATTI
BENGULOORU KELLINANU, MANGULOORU KELLINANU
BIHAR KELLINANU, JAIPUR KELLINANU
RAAYALORI SEEMAKOCHI SET AYYANU………

- Advertisement -

OHOO! MARIKKADA KURROLLU EMCHESAARU?
KADAPA BOMBU KAANULTHO ESI, KANNE KOMPA PELCHESAARU
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE..
VETA KATHI ONTLONE DHOOSI, VALAPU KANCHE THENCHESAARU…
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE…….

IDIGO THELLA PILLA ADHIANTA SARE GANI, ASALU E RINGA RINGA GOLENTI?

ASALUKEMO NA SONTHA PERU, ANDREONA SWARTZRINGA
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE…..
PALAKALEKA EELETTINAARU, MUDHU PERU RINGA RINGA………
RINGA RINGA, RINGA RINGA, RINGA RINGA, RINGA RINGA REEEE……
JEANS TESI KATTNARU VONI LANGA, PAPDI HAIR PETINARU SAVARAM BAGAAA
RAAYA LAGA UNNA NANU… RANGASANI CHESINARUGAA….
ENGLISH MARCHINARU ETAKARANGA… INTI ENAKKOCHINARU EMAKARANGA…
VONTI LONI WATER ANTHA CHAMATA LAGA PINDINAARU
VOMPU LONU ATHARANTHA AVIRALLE PEELCHINARU
VOMPI VOMPI BIDIYAMANTHA LAAGESAARU

- Advertisement -

AIBABOI LAAGESAARA? INKEMCHESARU?
PUTTU MACHALA VENTE VACHARU, KOTHA TOUCHULU ICHESAARU
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE..
KANNE KALATHALU THEERCHESINAARU, RANI NADAKALU NERPINCHAARU…
RINGA RINGA, RINGA RINGA, RINGA RINGA, RINGA RINGA REEEE…

IDHIGO FOREIGN AMMAI, YELA UNDENTI MANA KURRODI POWER?

HAA.. PANCHIKATTU KURRALLALONI PUNCH NAKU TELISOCHINDI
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE..
MUNTHA KALLU LAGINCHETOLLA, THANTHU NAKU, TEGA NACHINDI…
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE..

- Advertisement -

UPPLULE CHAPPI KOODU PIZZA PIZZA, ULLIPAYA SANKATANTE MAZZA MAZZA
ZILLU MANNA TASTULANNI PHONE LONA FRNDS THO CHEPPINA…
CHEPPESAVENTI!!
5STAR HOTEL ANTE KACHA PICHA, PAKALONI CHAI COFFIE RACHO RACHHA
ANNA MATA CHEPPAGANE, IRELAND, QUEENLAND, NEWZEALAND
NETHERLAND, THAILAND, FINLAND, ANNI LANDLA PAAPALEEDA LAND AYARU…

LAND AYYARA! MARI MEMEMCHEYYAALI?

HAND MEEDA HAND ESEYANDI, LAND LINE KI RING IVVANDI
RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE..
HAND MEEDA HAND ESESTHAME LAND LINE KI RING ISTHAMEE
(RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA RINGA REEEE.. X2)

———————————————————-

Ringa Ringa Song Lyrics in Telugu – Aarya 2

రింగ రింగ, రింగ రింగ, రింగ రింగ, రింగ రింగరే……………
రింగ రింగ, రింగ రింగ, రింగ, రింగ, రింగ, రింగరే……….
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే………
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే…………

పాషు పాషు పరదేశి నేను, ఫారిన్ నుంచి వచ్చేశాను
రింగ- రింగ, రింగ- రింగ రింగ రింగ రింగ రింగరే…………..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే

రోషం ఉన్న కుర్రాళ్ళ కోసం, వాషింగ్టన్ను వదిలేశాను
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే………

ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురుచూసినాఅ……..ఎవరి కోసం
బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి, కోరమీసం కుర్రగాళ్ళ ఆరా పట్టి
బెంగుళూరు కెళ్ళినాను మంగళూరు కెళ్ళినాను
బీహారు కెళ్ళినాను జైపురు కెళ్ళినాను
రాయలోరి సీమకొచ్చి సెట్టయ్యాను…

ఓహో మరిక్కడి కుర్రోళ్ళేం చేశారు?
కడపబాంబు కన్నుల్తో ఏసి కన్నె కొంప పేల్చేశారు…
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే……..
వేట కత్తి ఒంట్లోనే దూసి, సిగ్గుగుత్తి తేంచేశారు……..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే……………

ఇదిగో తెల్లపిల్లా అదంతా సరేగాని, అసలు ఈ రింగ రింగ గోలేంటి?

అసలుకేమో నా సొంత పేరు… యాండ్రియానా స్పాసోరింగ
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే……….
పలకలేక, ఈలెట్టినారు, ముద్దుపేరు రింగ రింగా……..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే…………
జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగ…..
బాబ్డ్ హేరు పెట్టినారు సవరం బాగా……
రాయిలాగ ఉన్న నన్ను… రం…గసాని చేసినారుగా…
ఇంగ్లీషు మార్చినారు, ఎటకారంగా…..
ఇంటి యెనకకొచ్చినారు, యమకారంగా….
ఒంటిలోని ప్రాణమంత తీయకుండా తీసినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు
ఒంపి ఒంపి బిడియమంత లాగేసారు…

అయిబాబోయ్ లాగెసారా? ఇంకేం చేశారు?
పుట్టు మచ్చల్లా వెంటె వచ్చారు కొత్త ట్టచులు ఇచ్చేసారు…
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగరే…….
కన్నె కలతలు తీర్చేసినారు, రాని నడకలు నేర్పించారు…
రింగ రింగ, రింగ రింగ, రింగ రింగ, రింగా రింగారే……

ఇదిగో ఫారిన్ అమ్మాయి! ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవరు?

పంచకట్టు కుర్రాళ్ళ లోని, పంచ్ నాకు తెలిసొచ్చింది
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే……
ముంతకల్లు లాగించేటోళ్ళ, తంతు నాకు తెగ నచ్చింది
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే……

ఉప్పు లేని చెప్పు కూడు పిజ్జా పిజ్జా
ఉల్లిపాయ సంకటంటే మజ్జా మజ్జా
జిల్లుమన్న సీనులన్నీ ఫోన్లో ఫ్రెండ్సుతోటి చెప్పినా… చెప్పేశావేంటి?
ఫైవ్ స్టారు హోటలంటే కచ్చ పిచ్చ…
పాకలోని చాయి కాఫీ రచ్చో రచ్చ…
అన్న మాట చెప్పగానే, ఐర్లాండు, క్వీన్లాండ్,
న్యూజిల్యాండు, నెదర్ లాండు, థాయి లాండు, ఫిన్ లాండు
అన్ని ల్యాండ్ల పాపలీడ ల్యాండయ్యారు…

లాండయ్యారా? మరి మేమేం చెయ్యాలి?
హ్యాండు మీద హ్యాండేసేయండి, ల్యాండ్ లైన్ కి రింగ్ ఇవ్వండి
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే……
హ్యాండు మీద హ్యాండేసేస్తామే, ల్యాండ్ లైన్ కి రింగ్ ఇస్తామే…
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే……
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే……

- Advertisement -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments