About | “Pilichina Ranantava” Lyrics from the movie “Athadu” is a soul-stirring melody that has captured the hearts of many. Sung by Kavitha Subramanyam and Karthik, with music composed by Mani Sharma and penned by the legendary lyricist Sirivennela Seetharama Sastry, this song remains an iconic piece in Telugu cinema. |
Pilichina Ranantava Song Lyrics in English
PILICHINAA RAANANTAVAA
KALUSUKO LENANTAVAA
NALUGURU VUNNARANTAVAA O Oo…
CHILIPIGAA CHENTHAKU RAALEVAA….
THELIVIGAA CHERE THOVAA…
THELIYANE LEDAA BAAVA…
ATU ITU CHUSTHU VUNTAVAA… O oO…
THATAPATAA ISTHU VUNTAVAA…
SAMAYAM, KAADHANTAVAA…
SARADAA, LEDHANTAVAA…
SARASAM CHEDHANTAVAA BAAVAA…
CHANUVE… THAGADHANTAVAA…
MANAVE… VINANANTAVAA…
VARASAI ITU RAMMANTE
NAAMAATA MANNINCHAVAA..
DOLU BHAJAALA ILA NA VENTA PADATHAVA…
CHELAAKI ROJA AGAMANTE AAGANANTAAVA…|x2|
KANULUNTE SOGASE KANAPADADHA
MANASUNTE THAGUMARGAM DORAKADHA……
RAANANAKA… … …
ANUKUNTE SARIPODHE VANITHA
ATUPAI YE PORABAATO JARAGADHA……
RAMMANAKA… … …
PERIGINA DAAHAM, THARAGADHE
PEDAVULU THAKANDHeE….
THARIMINA THAPAM THAALADHE
MADANUDI BANAM THAGILITHEe……
CHALLE BADAAYI NATHO LADAAYI
THAGGINCHAVOYI ABBAYI
HAVA HAVAYI AMMO AMMAYI VINAANULEE…
HAVA HAVAYI AMMO AMMAYI
VINNAM KADHA NEE SANNAYI |x2|
PILICHINAA RAANANTAVAA
KALUSUKO LENANTAVAA…..
NALUGURU VUNNARANTAVAA O OO….
CHILIPIGAA CHENTHAKU RAALEVAA……
MOHAMATAM PADATAAVA ATHIGA
SUKUMARAM CHITIKESTHE CHORAVAGAA…….
CHERAVUGAA.. … …
IRAKAATAM PEDATHAVE IDHIGA ABALA
NEE GUBULENTE, KUDURUGAA…….
AAGAVUGAA.. .. …
DARISHANAMISTHE SULUVUGAA…
AALUSUGA CHUSTHAVAA….
SARASAKU VASTHE DHURUSUGAA
MATHI CHEDIPODHA MARADALAA…
VARALA BALAA VARINCHUVELA
THARINCHANANTU THAGUVELA
NIGARAMITTA JIGELANALA
JANAM CHEDELA
JANAM CHEDELA JAVARALA
JANAM CHEDELA JAVARALA
THANNANA NANE THANNANA NANE
THANNANA NANE THANANANA
THANNANA NANE THANANANA.
——————————————————-
Pilichina Ranantava Song Lyrics in Telugu
పిలిచినా రానంటావా?
కలుసుకోలేనంటావా?
నలుగురూ ఉన్నారంటావా……?
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా!
తెలివిగా చేరే తోవా…
తెలియనే లేదా బావా…
అటు ఇటూ చూస్తూ ఉంటావా…….
ఓ ఓ ఓ … తటపటాయిస్తూ ఉంటావా…!
సమయం .. కాదంటావా…..
సరదా .. లేదంటావా……
సరసం .. చేదంటావా బావా….!
చనువే .. తగదంటావా…
మనవే .. విననంటావా….
వరసై .. ఇటు రమ్మంటే .. నా మాట మన్నించవా!
డోలుబాజాలా, ఇలా నా వెంట పడతావా…
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా……
హేయ్ .. డోలుబాజాలా, ఇలా నా వెంట పడతావా…
చలాకి రోజా ఆగమంటే, ఆగనంటావా…
కలలుంటే సొగసే కనపడదా.. మనసుంటే తగు మార్గం దొరకదా……
రాననకా .. రాననకా .. రాననకా …
అనుకుంటే సరిపోదే వనితా .. అటుపై ఏ పొరబాటో జరగదా……..
రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా …
పెరిగిన దాహం తరగదే .. పెదువుల తాకందే…
తరిమిన తాపం తాళదే .. మదనుడి బాణం తగిలితే…
చాల్లే బడాయి, నాతో లడాయి, తగ్గించవోయీ అబ్బాయీ…
హవ్వా హవ్వాయీ, అమ్మో అమ్మాయీ, విన్నానులే !
Break it down !
హవ్వా హవ్వాయీ, అమ్మో అమ్మాయీ, విన్నాం కదా నీ సన్నాయీ !
హవ్వా హవ్వాయీ, అమ్మో అమ్మాయీ, విన్నాం కదా నీ సన్నాయీ !
పిలిచినా రానంటావా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా…!
మొహమాటం పడతావా అతిగా, సుకుమారం చిటికేస్తే చొరవగా…….
చేరవుగా .. చేరవుగా .. చేరవుగా …
ఇరకాటం పెడతావె ఇదిగా. అబలా నీ గుబులేంటే కుదురుగా……
ఆగవుగా .. ఆగవుగా ..ఆగవుగా …
దర్శనమిస్తే, సులువుగా… అలుసుగ చూస్తావా…
సరసకు వస్తే, దురుసుగా… మతిచెడిపోదా మరదలా
వరాల బాలా వరించువేళా .. వరించనంటూ తగువేలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా
Everybody ..
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా…