MusicLabel | Aditya |
About | Discover the magic of love through the captivating melody of ‘Ninnila,’ a song that perfectly encapsulates the essence of romance. This enchanting video song from the movie ‘Tholi Prema,’ featuring Varun Tej and Raashi Khanna, is set to touch your heart. Sung by the soulful Armaan Malik and composed by the talented SS Thaman, ‘Ninnila’ is a beautiful love song that will leave you mesmerized. |
Tholi Prema: Ninnila Song Lyrics in English
NINNILA NINNILA CHOOSANE…
KALLALO KALLALO DAACHANE…
REPPALE VEYYANANTHAGAA
KANULA PANDAGEEEE……..
NINNILA NINNILA CHOOSANE
ADUGULE THADABADE NIVALLE
GUNDELOO VINAPADINDHIGAA
PREMA CHAPPUDEEEEEEEE………
NINNU CHERI POYEE NAA PRANAM
KORENEMO NINNE EE HRUDAYAM
NAA MUNDHUNDHE ANDHAM, NALO ANANDHAM
NANNU NENE MARCHIPOYELA EE KSHANAM
EE VARSHANIKI SPARSHUNTE
NEE MANASE THAKENUGAA………
EE YADHALO NEE PERE
PALIKELE IVAALE ILAA………….
EE VARSHANIKI SPARSHUNTE
NEE MANASE THAKENUGAA……………
EE YADHALO NEE PERE
PALIKELE IVAALE ILAA…………….
THOLI THOLI PREMEE DACHEY KALAA……….
CHIRU CHIRU NAVVE AAPEY KILAA…………………
CHALI CHALI GAALE VEECHENTHALAAA…….
MARI MARI NANNE CHERENTHAGAAA……….
NINNU NEE NUNCHI NUVVU, BAITAKU RANIVVU
MABBU THERALU THENCHUKUNNA, JABILAMMALAA
EE VARSHANIKI SPARSHUNTE
NEE MANASE THAKENUGAA……….
EE YADHALO NEE PERE
PALIKELE IVAALE ILAA…………….
EE VARSHANIKI SPARSHUNTE
NEE MANASE THAKENUGAA…………
EE YADHALO NEE PERE
PALIKELE IVAALE ILAA………….
Tholi Prema: Ninnila Song Lyrics in Telugu-Writing Sooon…
నిన్నిలా నిన్నిలా చూసానే…
కళ్ళలో కళ్ళలో దాచానే…
రెప్పలె వెయ్యనంతగా
కనుల పండగే……..
నిన్నిలా నిన్నిలా చూసానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినపడిందిగా
ప్రేమ చప్పుడే………
నిన్ను చేరి పోయే నా ప్రాణం
కోరేనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం, నాలో ఆనందం
నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం
ఈ వర్షానికి స్పర్స్తుంటే
నీ మనసే తాకెనుగా………
ఈ యదలో నీ పేరే
పలికేలే ఇవాళే ఇలా………….
ఈ వర్షానికి స్పర్స్తుంటే
నీ మనసే తాకెనుగా……………
ఈ యదలో నీ పేరే
పలికేలే ఇవాళే ఇలా…………….
తొలి తొలి ప్రేమే దాచే కలా ……….
చిరు చిరు నవ్వే ఆపేయ్ కిలా…………………
చలి చలి గాలే వీచేంతలా…….
మరి మరి నన్నే చేరేంతగా……….
నిన్ను నీ నుంచి నువ్వు, బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న, జాబిలమ్మలా
ఈ వర్షానికి స్పర్స్తుంటే
నీ మనసే తాకెనుగా……….
ఈ యదలో నీ పేరే
పలికేలే ఇవాళే ఇలా…………….
ఈ వర్షానికి స్పర్స్తుంటే
నీ మనసే తాకెనుగా…………
ఈ యదలో నీ పేరే
పలికేలే ఇవాళే ఇలా………….