About | The song “Nuvu Evvari Edalo” is a poignant portrayal of unrequited love and heartbreak. Penned by Sirivennela Seetharama Sastry, sung by SP Balasubramanyam, the lyrics are a masterclass in poetic expression, capturing the anguish and longing of the protagonist. Each verse is crafted to evoke deep emotions, resonating with anyone who has experienced the pain of love lost. |
Nuvu Evvari Edalo Song lyrics in English
NUVVU EVVARI EDALO, PUVVULA RUTUVAI, EPPUDU VASTAVO…
NINU NAMMINA JATALO, NAVVULU CHIDIMI, ENDUKU POTAVO…
TELIYADE EVVARIKI ….TELADE yENNATIKI….
ANDUKE NE KADHAKI …. ANTULEDEPPATIKI….
TIRALULEVE PREMA… NEEEE DARIKIII……
KALATALE… KOVELAI… KOLUVAYE VILAYAMA…
VALAPULO NARAKAME VARAMANEEE… VIRAHAMA….
TAPAME DIPAMA…VEDANE VEDAMA….
SAPAME, DIVENA… NIKIDE NYAYAMA……
KANNIRU ABISHEKAMA. NIRASA NAIVEDYAMA
MADILO MANTALEE…. YAGAMA…….
PRANAYAMA ………
NUVVU EVVARI EDALO, PUVVULA RUTUVAI, EPPUDU VASTAVO…
NINU NAMMINA JATALO, NAVVULU CHIDIMI, ENDUKU POTAVO…
REPPALE, DATADE, EPPUDU…… YEKALA….
NINGINE TAKADE KADALILO E ALA.
NELAPAI, NILAVADE, MERUPULO… MILAMILA
KANTILA KANABADE …. BRANTI I VENNELA….
ARANYALA MARGAMA… ASATYALA GAMYAMA….
NITOOOO PAYANAME… PAPAMA… PRANAYAMAA……
———————————————–
Nuvu Evvari Edalo Song lyrics in Telugu
నువు ఎవ్వరి ఎదలో, పువ్వుల ఋతువై, ఎప్పుడు వస్తావో…
నిను నమ్మిన జతలో, నవ్వులు చిదిమి, ఎందుకు పోతావో…
తెలియదే ఎవ్వరికీ… తేలదే ఎన్నటికీ…
అందుకే నీ కధకీ…. అంతులేదెప్పటికీ…
తీరాలులేవే ప్రేమా… నీ… దారికి…
కలతలే, కోవెలై, కొలువయే… విలయమా
వలపులో, నరకమే, వరమనే… విరహమా
తాపమే, దీపమా.. వేదనే… వేదమా
శాపమే, దీవెనా… నీకిదే న్యాయమా….
కన్నీరు అభిషేకమా, నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా….
ప్రణయమా ……
నువు ఎవ్వరి ఎదలో, పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో, నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
రెప్పలే, దాటదే, ఎప్పుడూ… ఏ కల….
నింగినే, తాకదే, కడలిలో… ఏ అల…
నేలపై… నిలవదే… మెరుపులో…. మిలమిల
కాంతిలా… కనబడే… భ్రాంతి ఈ వెన్నెల….
అరణ్యాల మార్గమా… అసత్యాల గమ్యమా….
నీతో… పయనమే… పాపమా……..
ప్రణయమా……